VIDEO: ఓఆర్ఆర్ రోడ్లపై అర్థనగ్నంగా హిజ్రాలు

VIDEO: ఓఆర్ఆర్ రోడ్లపై అర్థనగ్నంగా హిజ్రాలు

RR: పహాడీ షరీఫ్ PS పరిధిలోని ORR రోడ్లపై రాత్రి సమయాల్లో కొందరు హిజ్రాలు అర్ధనగ్నంగా ఉంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వీరి విన్యాసాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారిని పిలిచి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.