VIDEO: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

VIDEO: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్ రైన్ బజార్ PS పరిధిలోని చోటాపూర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి జునైద్ (30) దారుణ హత్యకు గురయ్యాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లోని కక్ష్య కారణంగానే గుర్తు తెలియని దుండగులు అతడిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జునైద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.