బీఆర్ఎస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలు ఖండించిన కాంగ్రెస్

బీఆర్ఎస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలు ఖండించిన కాంగ్రెస్

WGL: వర్ధన్నపేట పట్టణంలో క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. మన్యం బాబురావు మాట్లాడుతూ.. భూసంబంధి సమస్యలన్నీ గత ఎమ్మెల్యే దయాకర్ రావు కాలంలోనని, ప్రజలను తప్పుదారి పట్టించడం ఆ పార్టీ నేతల విధానం అని ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులే మున్సిపాలిటీలో విజయం తధ్యం.