నేడు శంషాబాద్‌కు రానున్న ఏపీ సీఎం
HYD: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్‌లోని కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు శాంతివనం చేరుకుని, ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డీ.పటేల్ 'దాజీ'తో సమావేశమవుతారు. అక్కడ యోగా, వెల్ నెస్, మెడిటేషన్ కేంద్రాలు, బయోడైవర్సిటీ సెంటర్లను తిలకిస్తారు. అనంతరం అమరావతికి తిరిగి వచ్చి, సచివాలయంలో సమీక్షలు నిర్వహించనున్నారు.