రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

KRNL: గూడూరు మండలం గుడిపాడు వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు వెళ్తున్న బైకును కారు ఢీకొనడంతో, బైకుపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న యువ మోర్చా మండల నాయకుడు భీమేశ్, బాధితులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.