ఈ నెల 4న కృష్ణానదిపై బోటు విహారం

ఈ నెల 4న కృష్ణానదిపై బోటు విహారం

కృష్ణ: ఈ నెల 4న కృష్ణానదిపై బోటు విహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. భవానీపురంలోని హరిత బోటింగ్ పాయింట్ వద్ద గురువారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ చరిత్రను రచయిత్రి పద్మ వివరించనున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.