కార్మికులకు గుర్తింపు కార్డు పంపిణీ

కార్మికులకు గుర్తింపు కార్డు పంపిణీ

CTR: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాజు కోరారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి భవన కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 500 మందికి నూతన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణ ప్రణాళిక పై చర్చించారు.