తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

JGL: జగిత్యాల పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లింగంపేటకు చెందిన 15 ఏళ్ల విష్ణువర్ధన్ 9వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్‌ తరచూ ఆడుతుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.