బాపట్ల రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్

బాపట్ల రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్

బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ప్రభాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన పరిధిలో నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.