BJP రాష్ట్ర జనరల్ సెక్రటరీలో బీజేపీ నేతలు భేటీ

BJP రాష్ట్ర జనరల్ సెక్రటరీలో బీజేపీ నేతలు భేటీ

కృష్ణా: BJP రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్. మధుకర్‌ను విజయవాడలో ఆయన ఛాంబర్‌లో విశ్వహిందూ అధ్యక్షులు, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు, మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు, ప్రజా సేవా గురించి ఆయనకు వివరించారు. పలు అంశాల గురించి చర్చించారు.