సారా తన కాళ్లమీద తాను నిలబడింది: సచిన్

సారా తన కాళ్లమీద తాను నిలబడింది: సచిన్

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారా టెండూల్కర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆమె ముంబైలో పైలెట్స్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సారాపై ప్రశంసలు కురిపించాడు. తన కూతురు ఎంతో కష్టపడి తన కాళ్లమీద తాను నిలబడిందని అన్నాడు. ఈ మేరకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు.