అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరం: జేసీ

అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరం: జేసీ

NLR: భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిశాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఆదేశించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిటీతో సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. గతంలో ఏయే ప్రాంతాలు వర్ష ముంపునకు గురయ్యాయో ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన ఆదేశించారు.