'దేవస్థానంలో చెంచు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి'

'దేవస్థానంలో చెంచు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి'

NDL: శ్రీశైల దేవస్థానంలో చెంచు గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడుకు కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం వినతి పత్రం అందజేసింది. గౌరవ అధ్యక్షుడు, ఆశీర్వాదం సభ్యురాలు గంగమ్మ ఆధ్వర్యంలో ఆయనను కలిశారు. గిరిజన యువతకు దేవస్థానంలో ప్రధాన్యత ఇవ్వాలని మరిన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.