IND vs SA: రికార్డులు తిరగరాసిన కోహ్లీ
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ మరోసారి రికార్డులు తిరగరాశాడు. IND vs SA వన్డేలలో అత్యధికంగా 7 సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో డీకాక్, ABD(6)ని అధిగమించాడు. ఈ లిస్టులో సచిన్(5) 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచులో సెంచరీతో కోహ్లీ అత్యధికంగా 34 వేర్వేరు వేదికల్లో శతకం బాదిన ప్లేయర్‌గా సచిన్ రికార్డ్ సమం చేశాడు.