నిత్య అన్నదానంకు లక్ష విరాళం
NTR: తిరుపతమ్మ అమ్మ వారి దేవస్థానంకు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరం మొగలరాజపురం చెందిన సూర్యదేవర బాలకృష్ణ రావు మెక్ ఇంజనీర్స్ ఎరెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద తిరుపతమ్మ అమ్మవారి నిత్య అన్నదాన పథకమునకు రూ.1,01,116 విరాళము అందజేశారు. విరాళాన్ని ఆలయ ఏఇవో జంగం శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.