కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

GNTR: తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం ప్రారంభించారు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి ఇంటా పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం, లోకేశ్ కృషితో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు.