P4 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ

P4 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ

PLD: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో ‘P4’ కార్యక్రమం కింద దత్తత తీసుకున్న కుటుంబాలకు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం P4 కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.