నేటి నుంచి వార్డు సభ్యుల శిక్షణ శిబిరాలు

నేటి నుంచి వార్డు సభ్యుల శిక్షణ శిబిరాలు

VKB: బొంరాస్‌పేట మండలంలోని 35 గ్రామపంచాయతీలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు MPDO వెంకన్ గౌడ్ తెలిపారు. నేటి నుంచి 18 వరకు అలాగే, 23 నుంచి 24 వరకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామాల వారీగా ఈ శిక్షణలు జరగనున్నాయని చెప్పారు. వార్డు సభ్యులంతా హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.