మహిళా నేతను ఎస్సై దూషించారంటూ ఆగ్రహం

మహిళా నేతను ఎస్సై దూషించారంటూ ఆగ్రహం

ఎన్టీఆర్: విజయవాడలో ఓ బీజేపీ మహిళా నాయకురాలిపై అజిత్ సింగ్ నగర్ ఎస్సై తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడారని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆరోపించారు. ఓ వివాదంలో మధ్యవర్తిత్వం చేసేందుకు వెళ్లిన మహిళా నేత నాగమణిను ఎస్సై దూషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.