VIDEO: నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే నిరసన ర్యాలీ

W.G: గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలా మార్పు, చేర్పులపై కూటమి ప్రభుత్వం ప్రజలు విన్నపం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా భీమవరం తరలించిన జిల్లా కేంద్రంను తిరిగి నరసాపురం జిల్లా కేంద్రంగా మార్పు చెయ్యాలని కోరుతూ శనివారం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు.