కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి: ఎంపీపీ

NRML: దిలావర్పూర్ మండలంలోని మాయాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను కలిసి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇందులో ఎంపీపీ అనిల్ మండల అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి లోలం సర్పంచ్ కృష్ణ, మాయాపూర్ సర్పంచ్ మహేష్, రాజ్ కుమార్, నరేష్, ప్రణీత్, వినోద్ ఉన్నారు.