జిల్లా యంత్రాంగం క్రమశిక్షణతో పనిచేసింది: కలెక్టర్
BDK: భద్రాద్రి జిల్లా యంత్రాంగం క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు సేవలు అందించడం సంతోషకరమని కలెక్టర్ జితేష్ వీ పటేల్ తెలిపారు. ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను ఇల్లందు ప్రభుత్వాసుపత్రి వైద్య బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. NPDCL విభాగానికి బదిలీ అయిన ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.