VIDEO: దద్దరిల్లిన ధర్మ యుద్ధ సభ

VIDEO: దద్దరిల్లిన ధర్మ యుద్ధ సభ

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని MPDO గ్రౌండ్‌లో ఆదివారం ఆదివాసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్మ యుద్ధ సభ దద్దరిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆదివాసీ పెద్దలు, మహిళలు భారీఎత్తున తరలివచ్చారు. పోలీస్ సిబ్బంది బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు జరగకుండా సభ శాంతియుత వాతావరణంలో సాగింది. దీన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా హాజరై పర్యవేక్షించారు.