VIDEO: అరెస్ట్ అయిన వారిని కలిసిన మాజీ మంత్రి

VIDEO: అరెస్ట్ అయిన వారిని కలిసిన మాజీ మంత్రి

WNP: పోలీస్ స్టేషన్ నందు బాలికపై జరిగిన అత్యాచారాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులు నందిమల్ల అశోక్, చీర్ల చందర్ మెకానిక్ శ్రీనుతో పాటు ఆరుగురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడికి యాజమాన్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ సర్కారు చేసిన భారీ కుట్రలో భాగంగా నాయకులను అరెస్టు చేసినట్లు ఆరోపించారు.