పోయిన మొబైల్స్‌ను బాధితులకు అందజేసిన సీఐ

పోయిన మొబైల్స్‌ను బాధితులకు అందజేసిన సీఐ

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో జిల్లాలో ఇటీవల మొబైల్స్‌ను పోగొట్టుకొన్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు. ఇందులో భాగంగా కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో మొబైల్స్‌ను ఐదుగురు బాధితులకు సీఐ షణ్ముఖరావు గురువారం అందజేశారు. మొబైల్స్ సకాలంలో అందజేసిన పోలీసులకు బాధితులు ధన్యవాదములు తెలిపారు.