కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో హిందూపురం ఎంపీ
సత్యసాయి: బీరలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో జరిగిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎంపీ పార్థసారథి, కురవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి తన పార్లమెంట్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, కురవ సంఘం నాయకులు పాల్గొన్నారు.