మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన వివరాలు ఆయన క్యాంపు కార్యలయం విడుదల చేసాయి. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అవుకు పట్టణంలో పర్యటించనున్నారు. జిల్లా పరిసత్ పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఈవో పిలుపునిచ్చారు.