ఈనెల 11న లేబర్ ఆఫీసర్ సమక్షంలో మీటింగ్

ఈనెల 11న లేబర్ ఆఫీసర్ సమక్షంలో మీటింగ్

PDPL: ఈనెల 11న KNRడిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో జరిగే సమావేశంలో హమాలీ కార్మికులు పాల్గొనాలని వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు MA గౌస్ పేర్కొన్నారు. గోదావరిఖని భాస్కర రావు భవన్‌లో గురువారం కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ...కూలీ రేట్లు పెంపుదల విషయంలో జరిగే సమావేశానికి నాయకులు పాల్గొంటారు అన్నారు.