మహిళలకు గౌరవం ఇచ్చేది బీజేపీ మాత్రమే: నాగమల్లేశ్వరి

మహిళలకు గౌరవం ఇచ్చేది బీజేపీ మాత్రమే: నాగమల్లేశ్వరి

GNTR: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని బీజేపీ మహిళ మోర్చా తెలిపింది. జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మంగళవారం అరండల్ పేటలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ 60 మందికి పైగా మహిళలకు పార్లమెంటు సీట్లు ఇస్తే కాంగ్రెస్ కేవలం 40 మందికే ఇచ్చిందన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చేది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు.