కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గన్నవరంలో సినీ నటుడు జగపతిబాబు సందడి
➢ గుడ్లవల్లేరులో మినుము కొనుగోలు కేంద్రం ప్రారంభం
➢ కోడూరులో స్వచ్ఛ రథం ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
➢ నందిగామలో డోర్ హౌస్ టాక్స్ కలెక్షన్ చేపట్టిన ఎంపీడీవో ప్రసాద్‌రావు