బొడ్రాయి పున: ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బొడ్రాయి పున: ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలో మహా త్రిపుర సుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి నాభిశిల సమేత పోచమ్మ అమ్మవారి ఆలయ పున:నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పాల్గొన్నారు. బొడ్రాయి ప్రతిష్ఠ, పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.