'జిల్లాకు చేరుకున్న ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య'

'జిల్లాకు చేరుకున్న ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య'

ADB: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మంగళవారం రాత్రి సాత్నాల వసతిగృహానికి చేరుకున్నారు. పట్టణానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో సమావేశమై జిల్లాకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు.