పింఛన్లను పంపిణీ చేసిన బండారు శ్రావణి

పింఛన్లను పంపిణీ చేసిన బండారు శ్రావణి

ATP: గార్లదిన్నె మండలం పాత కల్లూరులో ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గ్రామంలో ₹1.40 కోట్లకు పైగా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఆరోగ్య కేంద్రం వంటి అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు.