'ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం ఉన్నారు'

'ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం ఉన్నారు'

VZM: ఉద్యోగ సంఘాలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని APJAC రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్‌లో జిల్లా APJAC పరిధిలోని నాయకులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న బకాయిల సాధనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.