నూతన ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం

నూతన ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం

NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని 1, 2 వార్డుల్లో లో-ఓల్టేజ్ సమస్యపై గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు సర్పంచ్ తక్షణమే స్పందించారు. విద్యుత్ శాఖ AEతో మాట్లాడి బుధవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు. దీంతో స్థానిక నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.