VIDEO: కుటమిపై మాజీ మంత్రి ఫైర్
విశాఖలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ జగన్ కృషితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కును కూటమి నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అలాగే, జిందాల్, కోకకోలా వంటి సంస్థలు వెనక్కి వెళ్లడానికి ప్రభుత్వమే ప్రధాన కారణమని విమర్శలు గుప్పించారు.