జూనియర్ కాలేజ్‌కు బౌండరీకి ఆమోదం

జూనియర్ కాలేజ్‌కు బౌండరీకి ఆమోదం

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తితో పిచ్చాటూరు మండల ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌కు బౌండరీ నిర్మాణానికి శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ఆమోదం తెలిపారు. కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటసుబ్బమ్మ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బౌండరీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం బృందానికి ఆదేశాలు జారీ చేశారు.