సామెత.. దాని అర్థం

సామెత.. దాని అర్థం

సామెత: అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?

అర్థం: అమ్మ పుట్టిల్లు మేనమామ ఇల్లే కనుక అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర గొప్పలు చెబితే ఎలా ఉంటుందో మన గురించి అన్ని తెలిసిన పాత పరిచయస్తులకు కల్పించి లేనిపోని గొప్పలు చెప్పినప్పుడు అలానే ఉంటుంది. అలాంటి సమయంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు.