మహారాష్ట్ర మంత్రితో కోమటిరెడ్డి భేటీ

మహారాష్ట్ర మంత్రితో కోమటిరెడ్డి భేటీ

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహారాష్ట్ర ఐటీ, సినిమాటోగ్రఫీ మంత్రి ఆశిష్ శెలార్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రామోజీ ఫిలిం సిటీ, HYDతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సినిమా షూటింగ్‌లకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.