VIDEO: ఏడుపాయల అమ్మ వారికి ఏకాదశి ప్రత్యేక పూజలు

VIDEO: ఏడుపాయల అమ్మ వారికి ఏకాదశి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గుణ ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ఆచార సాంప్రదాయ పద్ధతిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో వేదోక్తంగా అభిషేకం పూజలు చేపట్టారు. అనంతరం మహా మంగళహారతి నిరాజనం నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.