ముదిగొండ మండలంలో సర్పంచులు వీరే..!
KMM: ముదిగొండ మండలంలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు వీళ్లే. ★ మేడిపల్లి-జగన్నాథం (CON), ★ ఖానాపురం-లక్ష్మీ (CON), ★ వనంవారి కిష్టాపురం-సరళ (CON), ★ ముత్తారం-మమత (CON), ★ పండిరేగుళ్లపల్లి-స్వర్ణలత (BRS), ★ పెద్దమండవ-కోటిరెడ్డి (CON), ★ సువర్ణపురం-నాసరయ్య (CON), ★ వెంకటాపురం-బాల చందర్ (CON), ★ లక్ష్మీపురం-స్వాతి (CON), ★ మాదాపురం-నాగమణి (CON) గెలుపొందారు.