VIDEO: రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

VIDEO: రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

WGL: రోడ్ సేఫ్టీ మంత్–2026 సందర్భంగా మట్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సెంటర్ వద్ద “Arrive Alive” నినాదంతో రోడ్డు భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రావు మాట్లాడుతూ ప్రజలకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, పాదచారుల భద్రత, అవగాహన కల్పించారు.