CSK vs KKR: ఉర్విల్ పటేల్ అరంగేట్రం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో CSK తలపడుతోంది. ఈ మ్యాచ్‌తో ఉర్విల్ పటేల్ CSK తరఫున IPLలో అరంగేట్రం చేస్తున్నాడు. కాగా, గాయం కారణంగా వంశ్ బేడీ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్‌ను CSK జట్టులో చేర్చుకుంది.