VIDEO: ఉండవెల్లి మిషన్ భగీరథ పైపు సమస్య
GDWL: ఉండవెల్లి మండలంలోని బూడిదపాడు నుంచి లింగనవాయి గ్రామానికి వెళ్లే మార్గం మధ్య మిషన్ భగీరథ పైపు లీకేజీ కారణంగా తాగునీరు వృథా అవుతోంది. వాహనదారులు, ప్రయాణికులు తాగునీరు ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్నట్లు తెలిపారు. వేసవి కాలంలో నీటి ఎద్దడిని అరికట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.