అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం
విజయనగరం జిల్లాలోని ఎస్. కోటలోని ఆర్టీసీ డిపోల పరిధిలో సీట్ మెటల్ వర్కర్, పెయింటర్ ట్రేడ్లో అప్రెంటిస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి. వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒరిజినల్ ద్రువపత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.