ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ ద్వారా 6572 కేసులు పరిస్కారం: సీపీ సునీల్ దత్
★ రామవరంలో పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన చేపట్టిన: AIYF నాయకులు
★ తిరుమలాయపాలెంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
★ మధిరలో ఉద్యోగ భద్రత కల్పించాలని రోడ్డెక్కిన ఆశా వర్కర్లలు