'నష్టపరిహారం లాభసాటిగా ఉండేలా చూడాలి'

W.G: జాతీయ రహదారి 165 నిర్మాణంలో భీమవరం, గునుపూడి, రాయలం, తాడేరు, చినఆమిరం తదితర గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష జరిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు లేవనెత్తిన 24 అభ్యంతరాలపై శుక్రవారం విచారణ చేపట్టారు. అలైన్మెంట్ మార్పు తమ పరిధిలోనిది కాదని, నష్టపరిహారం నిబంధనల ప్రకారం చెల్లింస్తామన్నారు.