జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తిని కలిసిన ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సత్తి దేవాదానారెడ్డి, గొల్లు హేమ తులసి, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.