ప్రేమ పేరిట బాలికపై యువకుడి వంచన

ప్రేమ పేరిట బాలికపై యువకుడి వంచన

ATP: ప్రేమ పేరుతో ఉరవకొండ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక వంచనకు గురైంది. మండలంలోని ఓ గ్రామ యువకుడు శివమణి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి పలుమార్లు బాలికతో శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది తెలిపారు.