'వేలేరు, ధర్మసాగర్ మండలాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి'
HNK: వేలేరు మండలంలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ధర్మసాగర్, వేలేరు మండలాలు పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడిన మండలాలన్నారు. ఇందకు అనుగుణంగా సబ్సిడీ యంత్రాల కేటాయింపులో ఈ రెండు మండలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు.